దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం

Update: 2020-11-10 09:56 GMT

దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం. నరాలు తెగే ఉత్కంఠ పోరులో బీజేపీ గెలుపు. అధికార టీఆర్ఎస్‌కు షాకిచ్చిన దుబ్బాక ఓటర్లు. దుబ్బాక కింగ్ రఘునందన్‌రావు. సంచలన విజయం సాధించిన రఘునందన్‌రావు. హోరాహోరీ పోరులో రఘునందన్‌రావు విజయం

Tags:    

Similar News