BJP: తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు ఫోకస్.. ఖమ్మంలో అమిత్ షా.. నాగర్ కర్నూల్‌లో జేపీ నడ్డా భారీ భహిరంగ సభ..
BJP: ఈనెల చివరి వారంలో నల్గొండలో బీజేపీ సభ
BJP: తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు ఫోకస్.. ఖమ్మంలో అమిత్ షా.. నాగర్ కర్నూల్‌లో జేపీ నడ్డా భారీ భహిరంగ సభ..
BJP: తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు ఫోకస్ పెట్టారు. వరుస పర్యటనలకు బీజేపీ అగ్ర నేతలు క్యూ కడుతున్నారు. ఈనెల 15న అమిత్ షా, 25న జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా జరిగే బహిరంగ సభల్లో అమిత్ షా, జేపీ నడ్డా పాల్గొనున్నారు. ఈనెల 15న ఖమ్మం పార్లమెంట్‌లో జరిగే సభకు అమిత్ షా హాజరుకానున్నారు. 25న నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో జరిగే సభలో జేపీ నడ్డా పాల్గొనన్నారు. ఈనలె 30లోపు హైదరాబాద్ మల్కాజిగిరిలో మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈనెల చివరి వారంలో నల్గొండలో బీజేపీ బహిరంగ సభ జరుపనుంది. సభలో మోడీ పాల్గొననున్నారు.