సీఎం రేవంత్‌పై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశంసల వర్షం

సీఎం రేవంత్‌పై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పొగడ్తలు సీఎం రేవంత్‌ది గొప్ప మనసు సీఎం వస్తున్నారంటే ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాను- పాయల్ శంకర్

Update: 2025-12-04 14:04 GMT

సీఎం రేవంత్‌పై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశంసల వర్షం

ఆదిలాబాద్‌ జిల్లా ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పొగడ్తలు గుప్పించారు. సీఎం రేవంత్‌ది గొప్ప మనసు అన్నారు. సీఎం తమ జిల్లాకు వస్తున్నారంటే ఎంతో ఆత్రుతగా ఎదురుచూశానన్న పాయల్ శంకర్.. తనకు సీఎం రేవంత్‌పై విశ్వాసం, నమ్మకం ఉందని తెలిపారు. తాను గెలిచింది బీజేపీ ఎమ్మెల్యేగా అయినా.. తన నియోజకవర్గానికి ఏది అడిగినా సీఎం కాదనకుండా చేస్తున్నారని పొగిడారు.

Tags:    

Similar News