BJP Laxman: మాటలు చెప్పడంలో రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను మించిపోయాడు

BJP Laxman: కేసీఆర్ పాలన లాగే రేవంత్‌ పాలన ఉంది

Update: 2024-03-18 08:47 GMT

BJP Laxman: మాటలు చెప్పడంలో రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను మించిపోయాడు

BJP Laxman: జగిత్యాల సభలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మాటలు చెప్పడంలో రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను మించిపోయాడని.. కేసీఆర్ పాలన లాగే రేవంత్‌ పాలన ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము కూలగొట్టమని.. ఎవరైనా కూలగొడితే అడ్డుకోలేమన్నారు.

Tags:    

Similar News