Laxman: నమ్మించడం.. వంచించడం కల్వకుంట్ల కుటుంబానికే చెల్లుతుంది

Laxman: మోసం చేయడానికే కేసీఆర్ అమలు చేయలేని హామీలు

Update: 2023-10-16 03:01 GMT

Laxman: నమ్మించడం.. వంచించడం కల్వకుంట్ల కుటుంబానికే చెల్లుతుంది

Laxman: ప్రజలను మోసం చేయడానికి అమలు చేయలేని హామీలను సీఎం కేసీఆర్ ఇస్తున్నాడని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నమ్మించడం.. వంచిండం కల్వకుంట్ల కుటుంబానికే చెల్లుతుందని చెప్పారు. 2014, 2018లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ పచ్చి బీసీ వ్యతిరేక పార్టీ అని అన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏమైందని లక్ష్మణ్ ప్రశ్నించారు.

Tags:    

Similar News