BJP: బండి సంజయ్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఇవాళ బీజేపీ క్యాండిల్‌ ర్యాలీ

BJP: *ఎల్బీస్టేడియం నుంచి లిబర్టీ వరకు క్యాండిల్‌ ర్యాలీ *పాల్గొననున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Update: 2022-01-04 03:36 GMT

BJP: బండి సంజయ్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఇవాళ బీజేపీ క్యాండిల్‌ ర్యాలీ

BJP: తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ.. ఇవాళ క్యాండిల్‌ ర్యాలీ చేపట్టనున్నారు ఆ పార్టీ నేతలు. హైదరాబాద్‌ ఎల్బీస్టేడియం దగ్గర ఉన్న బాబూ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహం నుంచి లిబర్టీలోని అంబేద్కర్‌ విగ్రహం వరకు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు.. పలువురు బీజేపీ నేతలు పాల్గొననున్నారు.

Tags:    

Similar News