Huzurabad By-Election: కరీంనగర్‌లో వీవీప్యాట్ ల కలకలం
నడిరోడ్డుపై వీవీప్యాట్లు కారులోకి మార్చారని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణ *సరైన సెక్యూరిటీ లేకుండా EVM, VV ప్యాడ్స్ తరలింపు
కరీంనగర్‌లో వీవీ ప్యాడ్‌ల కలకలం(ఫైల్ ఫోటో)
Huzurabad By-Election: కరీంనగర్‌లో వీవీప్యాట్ ల గోల్‌మాల్ కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి నడిరోడ్డుపై వీవీ ప్యాట్ లు కారులోకి మార్చారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సరైన సెక్యూరిటీ లేకుండా EVM, వీవీప్యాట్ లు తరలించారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ తీరు, ఈవీఎంల తరలింపు నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై కలెక్టర్ కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.