Gachibowli: గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొట్టిన బైకు.. యువకుడు మృతి

Gachibowli: ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైఓవర్‌పై పడ్డ ఇద్దరు యువకులు

Update: 2023-07-24 05:58 GMT

Gachibowli: గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొట్టిన బైకు.. యువకుడు మృతి

Gachibowli: హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరిగింది. డివైడర్‌ను స్పోర్ట్స్ బైక్ అతివేగంగా ఢీకొట్టింది. ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైఓవర్‌పై పడిపోయారు ఇద్దరు యువకులు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.., మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు సిద్దిపేటకు చెందిన మధుగా గుర్తించారు.

Tags:    

Similar News