KBR Park: హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద భోగి వేడుకలు
KBR Park: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా భోగి సంబరాలు
KBR Park: హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద భోగి వేడుకలు
KBR Park: హైదరాబాద్‌లో భోగి పండుగ సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసుకుంటూ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ KBR పార్క్ వద్ద భోగి మంటలు.