Bhatti Vikramarka: అధికారిక నివాసం ప్రజాభవన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ప్రజా భవన్‌ను కేటాయించింది ప్రభుత్వం.
Bhatti Vikramarka: అధికారిక నివాసం ప్రజాభవన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ప్రజా భవన్‌ను కేటాయించింది ప్రభుత్వం. ఈ సందర్భంగా ప్రజాభవన్‌కు వెళ్లిన భట్టి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు వేదపండితులు. తనకు కేటాయించిన నివాసంలో గృహప్రవేశం చేశారు డిప్యూటీ సీఎం భట్టి. కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అటు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా భట్టి విక్రమార్క పదవీ బాధయతలు స్వీకరించారు.