Bhatti Vikramarka: తెలంగాణలో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తాం
Bhatti Vikramarka: బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైంది
Bhatti Vikramarka: తెలంగాణలో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తాం
Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా మధిర కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్‌కు చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు.