Bhatti Vikramarka: బీఆర్ఎస్, బీజేపీలు నాటకాలు అడుతున్నాయి

Bhatti Vikramarka: తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి

Update: 2023-04-05 10:50 GMT

Bhatti Vikramarka: బీఆర్ఎస్, బీజేపీలు నాటకాలు అడుతున్నాయి

Bhatti Vikramarka: తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో భట్టి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొననసాగుతోంది. పాదయాత్రలో భట్టికి ప్రజలు అడగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాటాకాలు ఆడుతున్నాయని భట్టి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే లీకేజీల పేరిట గొడవలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కావాలనే గందళగోళం క్రియేట్ చేస్తున్నాయని భట్టి దుయ్యబట్టారు.

Tags:    

Similar News