Bathukamma Celebrations : తెలంగాణలో మొదలైన బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations : వాడవాడలో సందడిగా మారిన వాతావరణం హైదరాబాద్ నగరంలో బతుకమ్మ ఆటపాటలతో కోలాహలం
Bathukamma Celebrations : తెలంగాణలో మొదలైన బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations : తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. బతుకమ్మ ఆట పాటలతో హైదరాబాద్ నగరంలో మహిళలు సందడి చేస్తున్నారు. తొమ్మిది రోజులు బతుకమ్మ సంబరాలు జరగనుండగా ఎంగిలిపూల బతుకమ్మతో నేడు పండగ మొదలైంది.