Bandi Sanjay: మర మనిషి అంటే.. ఈటలను సస్పెండ్ చేస్తారా?
Bandi Sanjay: ఈటల అన్నదాంట్లో తప్పేముంది
Bandi Sanjay: మర మనిషి అంటే.. ఈటలను సస్పెండ్ చేస్తారా?
Bandi Sanjay: తెలంగాణ అసెంబ్లీ నుంచి ఈ సెషన్ మొత్తం ఈటలను సస్పెండ్ చేయడంపై.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మర మనిషి అంటేనే సస్పెండ్ చేస్తారా.. ఈటల అన్నదాంట్లో తప్పేముందన్నారు బండి సంజయ్. కేంద్రాన్ని తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలు పెట్టారా అంటూ ప్రశ్నించారు. ఈటల సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తామని.. నిండు సభలో ప్రధాని మోడీని ఫాసిస్ట్ అంటారా అని నిలదీశారు.