Bandi Sanjay: కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోడీని కలిసిన బండి సంజయ్
Bandi Sanjay Kumar: ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ భేటీ అయ్యారు.
Bandi Sanjay: కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోడీని కలిసిన బండి సంజయ్
Bandi Sanjay Kumar: ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ భేటీ అయ్యారు. ఇవాళ ఢిల్లీలో తన ఫ్యామిలీతో కలిసిన బండి సంజయ్ మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శగా నియమించిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ను మోడీ అభినందించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మరింత కష్టపడాలని బండి సంజయ్‌కు సూచించారు మోడీ. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగిన మోడీ కాసేపు బండి సంజయ్ కుమారులతో మాట్లాడారు.