Bandi Sanjay: జూ.ఎన్టీఆర్ మర్యాదపూర్వకంగా అమిత్ షాను కలిశారు
Bandi Sanjay: అమిత్ షా, జూ.ఎన్టీఆర్ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు
Bandi Sanjay: జూ.ఎన్టీఆర్ మర్యాదపూర్వకంగా అమిత్ షాను కలిశారు
Bandi Sanjay: జూనియర్ ఎన్టీఆర్ మర్యాదపూర్వకంగా అమిత్ షాను కలిశారన్నారు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడుకున్నారో తనకు తెలియదన్నారు బండి సంజయ్. ఇక ఈడీ పేరు చెబితే కేసీఆర్ భయపడుతున్నారన్నారు బండి సంజయ్. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమన్న బండి సంజయ్.. తమ ట్రిపుల్ ఆర్‌కు మరో ఆర్ యాడ్ అవుతుందని చెప్పారు. కేసీఆర్ మునుగోడు అభివృద్ధికి ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలంటున్న టీబీజేపీ చీఫ్ బండి సంజయ్.