Bandi Sanjay: కవిత ఏమైనా ఉద్యమం చేసిందా..?
Bandi Sanjay: కవిత సీబీఐ విచారణపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
Bandi Sanjay: కవిత ఏమైనా ఉద్యమం చేసిందా..?
Bandi Sanjay: ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు విచారించడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కవిత ఇంటి వద్ద కట్టిన ప్లెక్సీలపై ఘాటుగా విమర్శించారు. ప్లెక్సీలపై సింహాలను చూసి సీబీఐ భయపడుతుందని అన్నారు. లోపలికి వెళ్లా వద్దా అని సిబిఐ ఆలోచించిందని వ్యంగ్య వచనాలు చేశారు. ప్లెక్సీలను చూసి ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. కవిత ఏమైనా ఉద్యమం చేసి జైలుకు వెళుతుందా... సారా కేసులో విచారణ ఎదుర్కుంటుందని అన్నారు.