Bandi Sanjay: తెలంగాణ అభివృద్ధి, అప్పులు, హామీలపై.. శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?

Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

Update: 2023-06-18 08:21 GMT

Bandi Sanjay: తెలంగాణ అభివృద్ధి, అప్పులు, హామీలపై.. శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?

Bandi Sanjay: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రధాన పార్టీల మధ్య సవాళ్ల పర్వం ఊపందుకుంది.. తాజాగా.. తెలంగాణ అభివృద్ధి, అప్పులు, హామీలపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు బండి సంజయ్. వీటన్నింటిపైనా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని..రెండు పార్టీల అభ్యర్థులను కేసీఆరే డిసైడ్ చేస్తారని ఆరోపించారు బండి సంజయ్.

Tags:    

Similar News