B V Raghavulu: బీజేపీ అధికారంలోకి వస్తే దేశం అంధకారంలోకి వెళ్తుంది
B V Raghavulu: కేజ్రీవాల్, సోరేన్‌లను రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్టు చేశారు
B V Raghavulu: బీజేపీ అధికారంలోకి వస్తే దేశం అంధకారంలోకి వెళ్తుంది
B V Raghavulu: బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే దేశం అంధకారంలోకి వెళుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. అటెన్షన్ డైవర్ట్ చేసేందుకే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని పదే పదే అంటున్నారని విమర్శించారు. జగన్ బయట తిరుగుతుంటే... కేజ్రీవాల్, సొరేన్ లాంటి వారిని అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతలను ఈడీ, సీబీఐలతో భయపెడుతున్నారని ఆరోపించారు.