రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు
Raj Bhavan: కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సారిగా ఎట్ హోం కార్యక్రమం
రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు
Raj Bhavan: హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై ఆతిథ్యం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సారిగా ఎట్ హోం కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.