Assigned Land Issue: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోడు భూముల వివాదం

Assigned Land Issue: పచ్చటి పల్లెల్లో మళ్ళీ పోడు చిచ్చు * వృత్తి ధర్మం పేరుతో ఫారెస్టు అధికారుల అత్యూత్సాహం

Update: 2021-06-28 06:13 GMT
వరంగల్ జిల్లాలో పోడు భూముల వివాదం (ఫైల్ ఇమేజ్)

Assigned Land Issue: పచ్చటి పల్లెల్లో మళ్ళీ పోడు చిచ్చు మొదలైంది. పోడు భూములు రణరంగమవుతున్నాయి. అటు అధికారులు - ఇటు ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్దానికి వేదికగా మారుతుంది. సీఎం ఆదేశించినా కొందరు అటవీశాఖ సిబ్బంది ఆగడం లేదు. వృత్తి ధర్మం పేరుతో అత్యూత్సాహంతో ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోడు భూముల వివాదంలో అసలేం జరుగుతుంది..?

Tags:    

Similar News