లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులకు యువకుడు ఆత్మహత్య

*లోన్‌యాప్‌లో రూ.3 లక్షలు తీసుకున్న శ్రీరాముల శ్రవణ్.. లోన్‌ తిరిగి చెల్లించకపోవడంతో చిత్రహింసలకు గురి చేసిన నిర్వాహకులు

Update: 2022-11-25 04:50 GMT

లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులకు యువకుడు ఆత్మహత్య

Suicide: లోన్ యాప్ వేధింపులకు మరోకరు బలయ్యారు. కరీంనగర్‌ జిల్లాలో లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక శ్రీరాముల శ్రవణ్ ఆత్మహత్యకు యత్నించాడు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రవణ్ మృతిచెందాడు. లోన్‌యాప్‌లో 3 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు శ్రవణ్. అయితే లోన్‌ తిరిగి చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు చిత్రహింసలకు గురి చేశారు. తట్టుకోలేక ఈనెల 23న పురుగుల మందు తాగాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శ్రవణ్ మృతి చెందాడు.

Full View
Tags:    

Similar News