Deputy CM Narayana Swamy: సోనియాగాంధీ చంద్రబాబు కలిసే వైఎస్ఆర్ ను చంపేశారు..

Deputy CM Narayana Swamy: తెలంగాణలో కేసు నమోదుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఘాటుగా స్పందించారు. సోనియా, చంద్రబాబు కలిసి రాజశేఖర్‌రెడ్డిని హెలికాఫ్టర్‌ ప్రమాదంలో చంపారని రాష్ట్ర ప్రజల్లో సందేహం ఉందన్నారు.

Update: 2024-01-09 09:45 GMT

Deputy CM Narayana Swamy: సోనియాగాంధీ చంద్రబాబు కలిసే వైఎస్ఆర్ ను చంపేశారు..

Deputy CM Narayana Swamy: తెలంగాణలో కేసు నమోదుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఘాటుగా స్పందించారు. సోనియా, చంద్రబాబు కలిసి రాజశేఖర్‌రెడ్డిని హెలికాఫ్టర్‌ ప్రమాదంలో చంపారని రాష్ట్ర ప్రజల్లో సందేహం ఉందన్నారు. ఈ సందేహాన్ని తీర్చే శక్తి సోనియా, చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు రాజశేఖర్‌రెడ్డి రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు. జగన్‌ను అన్యాయంగా కేసులలో ఇరికించి 16 నెలలు జైల్లో పెట్టారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు.

Tags:    

Similar News