Revanth Reddy: తెలంగాణ స్కిల్ వర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా
Revanth Reddy: అమెరికా టూర్‌లో వెల్లడించిన సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: తెలంగాణ స్కిల్ వర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా
Revanth Reddy: తెలంగాణ స్కిల్ వర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రాను ఎంపిక చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఛైర్మన్‌గా ఉండాలని మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను రిక్వెస్ట్ చేసినట్లు అమెరికా టూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రెండ్రోజుల్లో ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.