Praja Bhavan: ఎమ్మెల్యే దానం తమ భూమి కబ్జా చేశారని ప్రజాభవన్‌ ముందు ఆందోళన

Praja Bhavan: దానం నాగేందర్ అనుచరుడిని చితకబాదిన బాధితులు

Update: 2024-01-02 07:45 GMT

Praja Bhavan: ఎమ్మెల్యే దానం తమ భూమి కబ్జా చేశారని ప్రజాభవన్‌ ముందు ఆందోళన

Praja Bhavan: పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద ఎమ్మెల్యే దానం నాగేందర్ భూమి కబ్జా చేశాడని బాధితులు ఆందోళనకు దిగారు. వారి ఆందోళనను సెల్‌ఫోన్‌లలో వీడియో చిత్రకరిస్తున్న దానం నాగేందర్ అనుచరుడు నాగరాజు అనే వ్యక్తిని బాధితులు చితకబాదారు. అనంతరం ఆ వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రజాభవన్ వద్ద దక్షిణ మండల డీసీపీ విజయ్ కుమార్‌కి తమ ఆవేదనను వినిపించారు.

Tags:    

Similar News