Non-Veg: హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన నాన్‌వెజ్ ధరలు

Non-Veg: కేజీ చికెన్ ధర రూ.280 * కరోనా విజృంభిస్తుండడంతో నాన్‌వెజ్‌ వైపుకు టర్న్

Update: 2021-04-11 07:24 GMT

Representational Image

Non-Veg: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండడంతో మాంస ప్రియులు నాన్‌వెజ్‌ వైపుకు మొగ్గు చూపుతున్నారు. దాంతో హైదరాబాద్‌‌లో మళ్లీ నాన్ వెజ్ ధరలు పెరుగుతున్నాయి. గత రెండు వారాలుగా రోజువారీ చికెన్ ధరలు భారీగా పెరిగాయి.

Tags:    

Similar News