Revanth Reddy: ప్రత్యేక రాష్ట్రం వచ్చాక క్రీడలను నిర్లక్ష్యం చేశారు
Revanth Reddy: త్వరలో ఎల్.బీ స్టేడియంను అద్భుతంగా తీర్చిదిద్దుతాం
Revanth Reddy: ప్రత్యేక రాష్ట్రం వచ్చాక క్రీడలను నిర్లక్ష్యం చేశారు
Revanth Reddy: ప్రత్యేక రాష్ట్రం వచ్చాక క్రీడలను నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చదువే కాదు... క్రీడల్లో రాణించినా మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. త్వరలో ఎల్.బీ స్టేడియంను అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తెలంగాణ అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అండర్-17 ఫుట్‌బాల్ జట్టును దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. యువత వ్యసనాల జోలికి వెళ్లవద్దని రేవంత్ సూచించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్ కప్-2024 లోగో, పోస్టర్‌ను రేవంత్ ఆవిష్కరించారు.