Warangal: వరంగల్‌లో ట్రాఫిక్ పోలీస్ సాహసం

Warangal: ప్రాణాలకు తెగించి కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రవి

Update: 2024-03-27 16:22 GMT

Warangal: వరంగల్‌లో ట్రాఫిక్ పోలీస్ సాహసం 

Warangal: ఆపదలో ఉన్న వాళ్లను రక్షించేవాడే పోలీస్.. ఈ సూత్రాన్ని నిజం చేశాడు వరంగల్ ట్రాఫిక్ పోలీస్. ఓవ్యక్తి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోబోతుండగా.. తన ప్రాణాలకు తెగించి కాపాడారు ట్రాఫిక్ కానిస్టేబుల్ రవి. రైలు వస్తుండా రిస్క్ చేసి కాపాడటంతో.. కానిస్టేబుల్ రవిని పలువురు ప్రశంసించారు.

Tags:    

Similar News