Addanki Dayakar: ప్రజలు వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా.. బీఆర్ఎస్, బీజేపీ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయి
Addanki Dayakar: బీజేపీ, బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలు ఆపాలి
Addanki Dayakar: ప్రజలు వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా.. బీఆర్ఎస్, బీజేపీ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయి
Addanki Dayakar: బీజేపీ చేపట్టిన చలో బాట సింగారం కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. అయితే ఇదంతా పొలిటికల్ డ్రామాలన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. బీజేపీ, బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలు ఆపాలన్నారు. బీఆర్ఎస్‌ను కాపాడేందుకే కిషన్ రెడ్డి నిరసన చేశారని ఆరోపించారు. ప్రజలు వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా.. బీఆర్ఎస్, బీజేపీ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయన్నారు అద్దంకి దయాకర్. కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు సహకరిస్తున్నారని ఆరోపించారు.