Actor Srikanth: శ్రీమాన్ ఇన్‌ఫ్రా కార్యాలయాన్ని ప్రారంభించిన నటుడు శ్రీకాంత్
Actor Srikanth: 25 ఎకరాలలో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ వీకెండ్ హోమ్స్ నిర్మిస్తున్నాం
Actor Srikanth: శ్రీమాన్ ఇన్‌ఫ్రా కార్యాలయాన్ని ప్రారంభించిన నటుడు శ్రీకాంత్
Actor Srikanth: హైదరాబాద్ మాదాపూర్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీమాన్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని సినీ నటుడు శ్రీకాంత్ ప్రారంభించారు. బాలానగర్ సమీపంలో అధునాతన సౌకర్యాలతో వీకెండ్ హోమ్స్ నిర్మిస్తున్నారని శ్రీకాంత్ తెలిపారు. 25 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వీకెండ్ హోమ్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో వీకెండ్ హోమ్స్‌కు మంచి డిమాండ్ ఉంటుందని నటుడు శ్రీకాంత్ అన్నారు. బాలానగర్‌లో పోట్లపల్లి వద్ద 25 ఎకరాలలో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ వీకెండ్ హోమ్స్ నిర్మిస్తున్నామని డైరెక్టర్లు తెలిపారు.