నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఘోర ప్రమాదం

Nizamabad: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

Update: 2022-06-27 02:12 GMT

నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఘోర ప్రమాదం

Nizamabad: నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దం అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సజీవ దహనం చెందారు. నిజామాబాద్ -జగిత్యాల జాతీయ రహదారిపై ఘటన చోటు చేసుకుంది.

Tags:    

Similar News