Hyderabad: మణికొండలో విద్యుత్‌శాఖ ఏడీఈ నివాసంలో ఏసీబీ సోదాలు
Hyderabad: విద్యుత్ శాఖ ADE అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది.
Hyderabad: విద్యుత్ శాఖ ADE అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. మణికొండ A.D.E గా పనిచేస్తున్న అంబేద్కర్ భారీగా అక్రమ ఆస్తులు కూడగట్టినట్టు ఆరోపణలు రావడంతో.. ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు గచ్చిబౌలి, మణకొండలోని ఆయన నివాసాలతో పాటు.. బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ సహా.. పలు జిల్లాలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.