Abhay Patil: రాజాసింగ్‌ను బుజ్జగిస్తున్న అభయ్ పాటిల్
Abhay Patil: పలు అంశాలను రాజాసింగ్ మా దృష్టికి తీసుకొచ్చారు
Abhay Patil: రాజాసింగ్‌ను బుజ్జగిస్తున్న అభయ్ పాటిల్
Abhay Patil: రాజాసింగ్‌తో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ఇంఛార్జ్ అభయ్ పాటిల్ భేటీ అయ్యారు. కొన్ని విషయాలను రాజాసింగ్ తమ దృష్టికి తీసుకొచ్చారని.. వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. రాజాసింగ్ సేవలను పార్టీకి ఉపయోగించుకుంటామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవడం ఖాయమన్నారు. నేతలు ఎవరూ అసంతృప్తిలో లేరని.. సమస్యలుంటే చర్చించుకొని పరిష్కరిస్తామన్నారు.