Aarogyasri: తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్..
తెలంగాణ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ 2023 నుంచి ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్ సిబ్బందికి జీతాలు సైతం ఇవ్వలేకపోతున్నామని ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయడంతో వెలవెలబోతున్న ఆస్పత్రులు
Aarogyasri: తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్..
తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను ప్రైవేట్ ఆస్పత్రులు అర్ధరాత్రి నుంచి నిలిపివేశాయి. ప్రభుత్వం నుంచి ఆరోగ్య శ్రీ బకాయిలు 2023 నుంచి రావాల్సి ఉన్నాయని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు తెలిపాయి. కనీసం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉందన్నారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయడంతో కరీంనగర్‌లోని నెట్‌వర్క్ ఆస్పత్రులు వెలవెలబోతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు