Khammam: చలికి తట్టుకోలేక భారీగా బాతులు మృతి

Khammam: ఖమ్మం జిల్లా కిష్టాపురంలో ఘటన

Update: 2023-12-07 02:12 GMT

Khammam: చలికి తట్టుకోలేక భారీగా బాతులు మృతి

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండం కిష్ణాపురంలో ఏడుకొండలు అనే రైతు బాతుల పెంపకం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఏడుకొండలు మిచౌంగ్ తుఫాన్ కారణంగా తాత్కాలిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ చలి తీవ్రత తట్టుకోలేక 13వేలకు పైగా బాతులు మృతి చెందాయని రైతు వాపోతున్నాడు. సంబంధిత అధికారులు సమాచారం సేకరించి తక్షణం ఆర్థికసహాయం చేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News