Hyderabad: ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగివున్న ఆటోపై కూలిన భారీ వృక్షం
Hyderabad: హైదరాబాద్ హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ప్రమాదం
Hyderabad: ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగివున్న ఆటోపై కూలిన భారీ వృక్షం
Hyderabad: హైదరాబాద్ హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగివున్న ఆటోపై భారీ వృక్షం కూలింది. ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.