Rangareddy: అగ్నిప్రమాదం.. కట్టెల గోదాంలో ఎగసిపడుతున్న మంటలు
Rangareddy: షార్ట్ సర్క్యూట్‌తో కారణంగా చెలరేగిన మంటలు
Rangareddy: అగ్నిప్రమాదం.. కట్టెల గోదాంలో ఎగసిపడుతున్న మంటలు
Rangareddy: రంగారెడ్డి జిల్లా సులేమాన్‌నగర్ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కట్టెల గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. గోదాం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. కట్టెల గోదాంలో మంటలు చెలరేగి పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు.