హైదరాబాద్‌ మెట్రోలో తాగుబోతు హల్‌చల్‌

Update: 2019-09-13 14:22 GMT

హైదరాబాద్‌ మెట్రోలో తాగుబోతు హల్‌చల్‌ చేశాడు. సికింద్రాబాద్ నుంచి తార్నాక వెళ్లే మార్గంలో ఫుల్‌గా మందుకొట్టిన ఓ వ్యక్తి.. సెల్‌ఫోన్‌లో పాటలు పెట్టి గట్టిగా పాడుతూ అరుస్తూ.. న్యూసెన్స్‌ చేశాడు. పాటలతో పాటు డ్యాన్సులు చేస్తూ.. తోటి ప్రయాణీకులను ఇబ్బంది పెట్టాడు. తొడకొట్టుకుంటూ.. అరుస్తూ హంగామా చేశాడు. చివరకు తార్నాక స్టేజ్‌ దగ్గర అతను దిగిపోయాడు. 


Tags:    

Similar News