కరీంనగర్‌ జిల్లా శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం

Karimnagar: *పూల కుండీలు పగలగొట్టి మార్క్‌ఫెడ్‌ వైపు వెళ్లిన ఎలుగుబంటి

Update: 2022-07-07 01:46 GMT

కరీంనగర్‌ జిల్లా శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం

Karimnagar: కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటిలో ఎలుగుబంటి కలకలం రేపింది. యూనివర్సిటీలో పూల కుండీలు పగులగొట్టి ..మార్క్ ఫెడ్ వైపు వెల్లినట్టు గుర్తించారు. ఎలుగుబంటి సంచారం సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ టీఎం యూనివర్సిటికీ చురుకున్నారు. ఎలుగుబంటి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

Tags:    

Similar News