Hyderabad: మాదాపూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. రూ. 26 లక్షల 28 వేల విలువైన...

Hyderabad: 183 గ్రాముల కొకైన్, 44 ఎండీ ఎస్టేసి టాబ్లెట్ స్వాధీనం...

Update: 2021-12-23 06:25 GMT

Hyderabad: మాదాపూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. రూ. 26 లక్షల 28 వేల విలువైన...

Hyderabad: హైదరాబాద్‌ మాదాపూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 183 గ్రాముల కొకైన్, 44 ఎండీ ఎస్టేసి టాబ్లెట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. 26 లక్షల 28 వేల విలువైన డ్రగ్స్‌‌ను సీజ్ చేశారు.

Tags:    

Similar News