Flipkart Sale TV Offers: ఫ్లిప్‌కార్ట్ సేల్.. రూ.7 వేలలోపే స్మార్ట్‌టీవీలు.. జూలై 17 వరకు ఛాన్స్..!
Flipkart Sale TV Offers: అమెజాన్‌తో పాటు, ఈరోజు నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీ, ఫ్రిజ్, ఏసీ వంటి అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు చౌక ధరలకు లభిస్తాయి.
Flipkart Sale TV Offers: ఫ్లిప్‌కార్ట్ సేల్.. రూ.7 వేలలోపే స్మార్ట్‌టీవీలు.. జూలై 17 వరకు ఛాన్స్..!
Flipkart Sale TV Offers: అమెజాన్‌తో పాటు, ఈరోజు నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీ, ఫ్రిజ్, ఏసీ వంటి అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు చౌక ధరలకు లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన ఈ కొత్త సేల్‌లో, LED స్మార్ట్ టీవీ రూ.7,000 కంటే తక్కువ ధరకు లభిస్తుంది. ఈ సేల్ జూలై 12 నుండి జూలై 17 వరకు కొనసాగుతుంది. రండి, ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలపై అందుబాటులో ఉన్న ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం.
32 Inches LED TV
ఫాక్స్‌స్కీ బ్రాండ్‌కు చెందిన ఈ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 6,999 ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ధర రూ.22,499. ఇది ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 68శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇది గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో పనిచేస్తుంది. ఇందులో 1920 x 1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 32-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది కాకుండా, టీవీలో 30W స్పీకర్ అందించారు.
ఇది నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి అనేక ముందే ఇన్‌స్టాల్ చేసిన ఓటీటీ యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. దీని డిస్‌ప్లే డాల్బీ అట్మాస్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుపై, హెచ్‌డీఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌పై 10శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.
32 Inches QLED TV
ఫాక్స్‌స్కీ బ్రాండ్ 32 అంగుళాల QLED టీవీ కొనుగోలుపై 71శాతం తగ్గింపు లభిస్తుంది. రూ.26,499 ధర గల ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.7,499కే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో కూడా పనిచేస్తుంది. ఇందులో 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్‌తో HD రెడీ డిస్‌ప్లే ఉంది.
ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుపై, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌పై 10శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీనికి 30W స్పీకర్, డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, అనేక ముందే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ బ్రాండ్ కు చెందిన 43 అంగుళాలు, 50 అంగుళాల స్మార్ట్ టీవీలు కూడా ఈ సేల్ లో చౌకగా లభిస్తాయి. ఈ సేల్‌లో మీరు 4K రిజల్యూషన్ QLED టీవీని కూడా చౌకగా కొనుగోలు చేయవచ్చు.