Airtel Recharge Plans with OTT Benefits: కేవలం రూ.279కే నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్ ఎంజాయ్ చేయండి!

బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇప్పుడు వేరే వేరే యాప్‌లు సబ్‌స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో ఓటీటీ యాక్సెస్‌ను చాలా తక్కువ ధరలోనే అందిస్తోంది. హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్ వంటి టాప్ ప్లాట్‌ఫామ్స్‌ను ఈ ప్లాన్స్‌లో పొందవచ్చు.

Update: 2025-08-21 15:30 GMT

ఎయిర్‌టెల్ రూ.181 ప్లాన్

15GB డేటాతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం యాక్సెస్.

ఏకంగా 22+ OTT ప్లాట్‌ఫామ్స్ యాక్సెస్.

కాల్స్ లేదా SMS బెనిఫిట్స్ ఉండవు.

స్ట్రీమింగ్-only వాడేవారికి బెస్ట్ ఆప్షన్.

వ్యాలిడిటీ: 30 రోజులు.

ఎయిర్‌టెల్ రూ.195 ప్లాన్

15GB డేటా + జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్.

వ్యాలిడిటీ: 90 రోజులు.

రెగ్యులర్‌గా జియోహాట్‌స్టార్ వాడేవారికి పర్ఫెక్ట్.

కాల్స్, SMS లేవు.

ఎయిర్‌టెల్ రూ.279 ప్లాన్

1GB డేటా + Netflix Basic, JioHotstar Super, ZEE5, SonyLiv యాక్సెస్.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాప్ ద్వారా స్ట్రీమింగ్.

వ్యాలిడిటీ: 30 రోజులు.

తక్కువ ఖర్చుతో బిగ్ ఓటీటీ ప్యాక్ కావాలనుకునేవారికి సూపర్ ఆప్షన్.

ఎయిర్‌టెల్ రూ.398 ప్లాన్

అన్‌లిమిటెడ్ కాల్స్.

రోజుకు 2GB డేటా.

30 రోజుల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్.

ఎయిర్‌టెల్ రూ.409 ప్లాన్

రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా.

అన్‌లిమిటెడ్ 5G డేటా.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ (22+ OTTలు – SonyLiv, Lionsgate Play, Aha, Hoichoi వంటివి).

రూ.17,000 విలువైన Perplexity Pro AI సబ్‌స్క్రిప్షన్ ఉచితం (12 నెలల పాటు).

వ్యాలిడిటీ: 28 రోజులు.

ఇప్పుడు కేవలం రూ.500 లోపు ఎయిర్‌టెల్ ప్లాన్స్‌తోనే డేటా, కాల్స్, ఓటీటీ అన్నీ ఒకే ప్యాక్‌లో పొందొచ్చు.

Tags:    

Similar News