Malaysia Masters: సెమీస్ కు సింధు, ప్రణయ్.. శ్రీకాంత్ ఔట్
Malaysia Masters: భారత్ స్టార్ షట్లర్ పీవీ.సింధు కోల్పోయిన తన ఫామ్ ని తిరిగి అందిపుచ్చుకుంది.
Malaysia Masters: సెమీస్ కు సింధు, ప్రణయ్.. శ్రీకాంత్ ఔట్
Malaysia Masters: భారత్ స్టార్ షట్లర్ పీవీ.సింధు కోల్పోయిన తన ఫామ్ ని తిరిగి అందిపుచ్చుకుంది. కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేసియా మాస్టర్స్ టోర్నమెంట్ లో చైనా షట్లర్ జాంగ్ యి మాన్ పై గెలుపొంది సింధు సెమీ ఫైనల్స్ లో అడుగు పెట్టింది.
ఇక పురుషుల సింగిల్స్ లో శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్ లో ఓటమి పాలయ్యాడు. దీంతో అతడు టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరోవైపు ప్రణయ్ సెమీ ఫైనల్స్ చేరాడు. జపాన్ ప్లేయర్ కెంటా నిషిమొటొను 25-23, 18-21, 21-13 తేడాతో ఓడించాడు.