Ishan Kishan: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. భారత్ నుంచి 4వ ఆటగాడు
Ishan Kishan: 126 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్
Ishan Kishan: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. భారత్ నుంచి 4వ ఆటగాడు
Ishan Kishan: బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఇండియా బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు. సరికొత్త రికార్డు సృష్టించాడు. 126 బంతుల్లో డబుల్ సెంచరీ బాదాడు. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇండియా తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన 4వ ఆటగాడిగా నిలిచాడు ఇషాన్ కిషన్.