IPL 2025 Schedule: ఐపిఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసిందోచ్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌ల డీటేల్స్ ఇదిగో

Update: 2025-02-16 13:08 GMT

IPL 2025 Schedule: ఐపిఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసిందోచ్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌ల డీటేల్స్ ఇదిగో

IPL 2025 Schedule: ఐపిఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22వ తేదీన కోల్‌కతా స్టేడియం వేదికగా కోల్‌కతా నైడ్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపిఎల్ 2025 ఓపెన్ అవుతుంది. ఆ తరువాత రెండు నెలలకు మే 25న మళ్లీ అదే కోల్‌కతా స్టేడియంలో ఐపిఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

ఇక హైదరాబాద్‌లో జరిగే ఐపిఎల్ 2025 మ్యాచ్‌ల విషయానికొస్తే... ఐపిఎల్ టోర్నీ ప్రారంభమైన మరునాడే.. అంటే మార్చి 23న హైదరాబాద్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ VS రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ల సందడి షురూ కానుంది.  

2) మార్చి 27న హైదరాబాద్ సన్‌రైజర్స్ VS లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్

3) ఏప్రిల్ 6న హైదరాబాద్ సన్‌రైజర్స్ VS గుజరాత్ టైటాన్స్ మ్యాచ్

4) ఏప్రిల్ 12న హైదరాబాద్ సన్‌రైజర్స్ VS పంజాబ్ కింగ్స్ మ్యాచ్

5)ఏప్రిల్ 23న హైదరాబాద్ సన్‌రైజర్స్ VS ముంబై ఇండియన్స్ మ్యాచ్

6) మే 5న హైదరాబాద్ సన్‌రైజర్స్ VS ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్

7) మే 10న హైదరాబాద్ సన్‌రైజర్స్ VS కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్

8) మే 20న హైదరాబాద్‌లో క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగనుంది.

9) మే 21న హైదరాబాద్‌లో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.

ఐపిఎల్ 2025 పూర్తి షెడ్యూల్ డీటేల్స్ ఇలా ఉన్నాయి. 


  

Tags:    

Similar News