IND Women vs PAK Women: మహిళల వన్డే ప్రపంచకప్
IND Women vs PAK Women: నేడు పాక్ తో భారత్ ఢీ
మహిళల వన్డే ప్రపంచకప్
IND Women vs PAK Women: మహిళల వన్డే ప్రపంచకప్ లో నేడు పాకిస్థాన్ తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. గత సీజన్ లో రన్నరప్ గా నిలిచిన మిథాలీ రాజ్ బృందం ఈసారి కప్పు కొట్టాలని తహతహలాడుతుంది. మెగాటోర్నీ ఆరంభానికి దాదాపు నెలన్నర ముందే న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు కివీస్ తో వన్డే సిరీస్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా వామప్ మ్యాచుల్లో ఇరగదీసింది.