ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మరింత పడిపోయిన కోహ్లీ ర్యాంక్
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ ర్యాంకింగ్ మరింత పడిపోయింది.
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మరింత పడిపోయిన కోహ్లీ ర్యాంక్
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ ర్యాంకింగ్ మరింత పడిపోయింది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ఆరు నుంచి ఏడోస్థానానికి పడిపోయాడు. అటు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక వరల్డ్ టాప్ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు లబూషేన్ నిలిచాడు.
అటు బౌలరర్ల జాబితాలో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ రెండో స్థానంలో నిలవగా అగ్రస్థానంలో ఆసీస్ పెక్టెన్ ప్యాట్ కమిన్స్ నిలిచాడు. ఇక ఆల్‌రౌండర్ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో అశ్విన్ జడేజా నిలిచారు. మరోవైపు టీ-20 ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అగ్రస్థానంలో నిలవగా భారత్ నుంచి కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.