Mohammad Azharuddin: మ్యాచ్ విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలి
Mohammad Azharuddin: మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం
Mohammad Azharuddin: మ్యాచ్ విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలి
Mohammad Azharuddin: మ్యాచ్ టికెట్ల అమ్మకంపై HCA అధ్యక్షుడు అజారుద్దీన్ వివరణ ఇచ్చారు. ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించినప్పుడు తమ పాత్ర పరిమితంగా ఉంటుందన్నారు. తాము టికెట్లు బ్లాక్ చేయలేదని.. కాంప్లిమెంటరీ పాసులు ఏవి లేవని వివరించారు. ఇక జింఖానా గ్రౌండ్ దగ్గర ఏం జరిగిందో పోలీసులకు తెలుసని... నిన్న జరిగిన ఘటనకు తాము బాధ్యులము కాదన్నారు. బాధితుల వైద్య ఖర్చులు తామే భరిస్తామన్న అజారుద్దీన్.. తాను ఏ తప్పు చేయలేదని.. జింఖానా గ్రౌండ్‌లో జరిగిన దానికి తనదే కారణం అనుకుంటే అరెస్ట్ చేయొచ్చన్నారు అజారుద్దీన్.