HCA: జై సింహా తీరుపై HCA ఆగ్రహం.. కోచ్‌ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని ఆదేశం

HCA: కోచ్‌ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని ఆదేశం

Update: 2024-02-16 06:04 GMT

HCA: జై సింహా తీరుపై HCA ఆగ్రహం.. కోచ్‌ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని ఆదేశం

HCA: హైదరాబాద్ క్రికెట్ టీమ్ ఉమెన్స్ కోచ్‌ జై సింహాపై హెచ్‌సీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని HCA అధ్యక్షుడు జగన్మోహన్‌రావు ఆదేశాలు జారీ చేశారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదన్న హెచ్చరించారు. మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు HCA అధ్యక్షుడు ప్రకటించారు. హైదరాబాద్ హెడ్ కోచ్ జైసింహాను వెంటనే తొలగిస్తున్నట్లు HCA అధ్యక్షుడు తెలిపారు.

Tags:    

Similar News