Shikhar Dhawan: శిఖర్ ధావన్‌కు ఈడీ నోటీసులు
Shikhar Dhawan: మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
Shikhar Dhawan: మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌కు సంబంధించి ఆయన్ను విచారించనున్నారు. మనీలాండరింగ్‌కు సంబంధించి అధికారులు ఆరా తీయనున్నారు.